కోబ్రా తొలి మహిళా ఐజీగా సీనియర్ ఐపీఎస్ సంజుక్తా పరాశర్ నియామకం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
సీఆర్పీఎఫ్ అత్యంత ప్రమాదకరమైన జంగిల్ వార్ఫేర్ కమాండో యూనిట్ కోబ్రాకు తొలి మహిళా ఐజీగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ నియమితులయ్యారు. అసోంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లతో 'ఐరన్ లేడీ'గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఉగ్రవాదం, నక్సల్స్ కట్టడిలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది.