సెప్టెంబర్ 11 దాడుల తర్వాత గాలి నాణ్యతపై నిజాలు దాచారు
రిపోర్టర్: మహేష్
స్థలం: World
సెప్టెంబర్ 11 దాడుల సమయంలో విషపూరిత గాలి నాణ్యత గురించిన నిజాలను అధికారులు దాచిపెట్టారని న్యూయార్క్ సిటీ విడుదల చేసిన పత్రాలు వెల్లడించాయి. సురక్షితమని చెప్పి ప్రజలను మోసం చేశారని మేయర్ జోహ్రాన్ మామ్దాని తీవ్రంగా ఆరోపించారు. ఈ దాడుల తర్వాత అనారోగ్యాల పాలైన వారికి ఇన్నాళ్లకు న్యాయం జరిగేలా కోర్టు ఆదేశాలతో లక్షలాది పత్రాలను బయటపెట్టారు.