కాగ్నిజెంట్ గ్రీన్ కార్డ్ ప్రక్రియను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమెరికా
అమెరికాలో వీసా మోసాలపై ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ మరియు క్లౌడెరా సంస్థల శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం ఫైలింగ్స్‌ను అమెరికా కార్మిక శాఖ సస్పెండ్ చేసింది. వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా ఉద్యోగులకు ముప్పు వాటిల్లితే సహించేది లేదని హెచ్చరించారు.