ట్రావిస్ కెల్స్ సహా ప్రముఖులను మోసం చేసిన సిద్దార్థ్ జవహర్
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూయార్క్
ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ స్టార్ ట్రావిస్ కెల్స్ తో పాటు పలువురు ప్రముఖులను సిద్ధార్థ్ జవహర్ అనే భారతీయుడు కోట్ల రూపాయలు మోసం చేసినట్లు వెల్లడైంది. పెట్టుబడుల పేరుతో నిధులను తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించి న్యూయార్క్ నగరంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఆస్తులు కొనుగోలు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.