కేసీఆర్ భూముల సర్వే డ్రామాలపై దళితులు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

కేసీఆర్ భూముల సర్వే అంటూ వస్తున్న కాంగ్రెస్ నేతల డ్రామాలను స్థానిక దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సర్వేల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, తిరుగుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేల వద్ద ఉన్న ఆస్తులు తమకు లేవని దళితులు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారన్నారు. ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తూ ఇ అనవసర రాజకీయాలు చేయడం తగదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.