బిగ్‌బాస్ హౌస్‌లో కృష్ణుడు, రోహిత్ మధ్య తీవ్ర వాగ్వాదం
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రెండో రోజు ప్రొమోలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టాస్క్‌లో గివ్ అప్ ఇచ్చావంటూ రోహిత్ విమర్శించడంతో కృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. నువ్వు రాజు, మేము నీ సైనికులమా అంటూ రోహిత్‌ను ప్రశ్నిస్తూ కృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రొమోలో హైలైట్ చేశారు.