ఎన్టీఏ స్కోర్ కార్డ్ పోగొట్టుకున్న అభ్యర్థులకు కీలక ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల స్కోర్ కార్డ్‌లను పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న అభ్యర్థుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిలాకర్ ఖాతాలో స్కోర్ కార్డ్ అందుబాటులో లేని అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని ఫారమ్‌ను పూరించి ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.