సంగారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపిన వైనం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల పరిధిలోని సుల్తాన్పూర్లో బీటెక్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపిందిని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకునేలా భద్రతా వాతావరణం కల్పించాలని వారు కోరుతున్నారు.