బాధిత విద్యార్థినులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన ఎంపీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శాంతిపురం
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీలో ఎమ్మార్పీఎస్ విజ్ఞప్తి మేరకు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు రమ్య, కావ్యలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. వారి చదువుకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.