బెంగళూరులో రోడ్డు రేజ్ ఘటనపై ఏఐ సాయంతో సీఈఓ ఫిర్యాదు
రిపోర్టర్: అశోక్
స్థలం: కర్ణాటక
బెంగళూరులో సోనీ సిగ్నల్ సమీపంలో తన కారును ధ్వంసం చేసిన బైకర్ పై సీఈఓ సిద్ధార్థ్ డయలానీ గూగుల్ జెమిని ఏఐ టూల్ సాయంతో పోలీసులకు బలమైన ఫిర్యాదు అందజేశారు. డాష్‌క్యామ్ ఫుటేజ్ ఆధారంగా కోరమంగల పోలీసులు నిందితుడిని గుర్తించి స్టేషన్‌కు రప్పించగా, అతను క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారం చెల్లించాడు.