రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ రత్నాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబై

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై జరుగుతున్న చర్చలపై మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందించారు. వారు భారత క్రికెట్ రత్నాలని, ఫిట్‌నెస్‌తో ఉండి పరుగులు సాధిస్తున్నంత కాలం వయసుతో సంబంధం లేకుండా జట్టులో కొనసాగవచ్చని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్‌లు గెలిపించే సత్తా ఉన్న వీరిద్దరూ తదుపరి వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆడాలని ఆయన అభిప్రాయపడ్డారు.