మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మారుతున్న గ్రామీణ జీవితాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్, సుకన్య సమృద్ధి యోజన, మరియు గ్రామీణ ఉపాధి పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంటి విద్యుత్ భారాన్ని తగ్గించడంతో పాటు బాలికల భవిష్యత్తుకు భరోసానిస్తూ, గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భద్రతను చేకూరుస్తున్న ఈ సంక్షేమ పథకాలు వివిధ వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.