స్వదేశానికి చేరుకున్న కూరపాటి శంకర్ రెడ్డికి ఘన స్వాగతం
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి రూరల్
లండన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కురపాటి శంకర్ రెడ్డికి బెంగళూరు విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జయచంద్ర నాయుడు, నాగలాపురం మండల టీడీపీ అధ్యక్షులు ప్రణీత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ఆత్మీయ అభినందనలు తెలిపారు.