అంబిపట్నంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన అంకంరెడ్డి సౌమ్య

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాథవరం

అనకాపల్లి జిల్లా నాథవరం మండలం అంబిపట్నం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి అంకంరెడ్డి సౌమ్య పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. తన తండ్రి అంకంరెడ్డి జమీల్ సేవా భావాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజలంతా తనను ఆదరించి గెలిపించాలని కోరారు.