బీఆర్ఎస్ నేతల అక్రమాస్తుల చిట్టా బయటపెడతామన్న లీడర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిల అక్రమాస్తులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2009లో లేని ఆస్తులు 2023 నాటికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సూర్యాపేటతో పాటు శామీర్పేట్, కర్ణాటకలోని హంపిలోనూ భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ ఆస్తులు, బినామీల చిట్టా మొత్తం బయటకు తీసి ప్రజల ముందు పెడతామని హెచ్చరించారు.