లండన్ పర్యటన నేపథ్యంలో విజయ్ గోల్డ్ రింగ్ పథకం వాయిదా
రిపోర్టర్: విజయ్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ ప్రతిష్టాత్మక గోల్డ్ రింగ్ పథకం వాయిదా పడింది. ఆయన తొలి అధికారిక లండన్ పర్యటన నేపథ్యంలో సెప్టెంబర్ 15న ప్రారంభం కావాల్సిన ఈ పథకాన్ని వాయిదా వేశారు. లండన్ పర్యటనలో భాగంగా యూరోపియన్ పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించనున్నారు. అలాగే చెన్నైలో అఖిలపక్ష సమన్వయ సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించనున్నారు.