'ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడమే జగన్ అజెండా': వైసీపీపై కూటమి నేతల ఘాటు విమర్శలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh
లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే వైఎస్ జగన్ అజెండా అని అధికార పక్షం తీవ్రంగా మండిపడింది. డీఎస్సీ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉపాధ్యాయులను, ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.