రైతులకు మెరుగైన సేవలు అందించాలి: ఆప్కాబ్ సమావేశంలో నాగార్జున

రిపోర్టర్: గోపి స్థలం: విజయవాడ

విజయవాడలో జరిగిన ఆప్కాబ్ బోర్డు సమావేశంలో ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులు, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంపై చర్చించారు.