అనకాపల్లిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన పంచకర్ల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్థానిక నేత పంచకర్ల ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎంకు నేతలు సాదర స్వాగతం తెలిపారు.