కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ధ్వజం: ఏడాదిలోపే సర్కార్ కూలుతుందంటూ ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: Sangrur
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారని, ఏడాదిలోపే ఈ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. పంజాబ్ లోని సంగ్రూర్ లో జరిగిన ఇన్సాఫ్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. అమిత్ షా మూడు సంవత్సరాల్ లో మాదకద్రవ్యాలను నిర్మూలిస్తామంటున్నారని, అప్పటికి ఆయన ఆ పదవిలో ఉంటారో లేదోనని ఎద్దేవా చేశారు. అదానీ ఓడరేవులో పట్టుబడిన మాదకద్రవ్యాల సంగతేంటని ఆయన నిలదీశారు.