ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నానన్న ప్రధాని నరేంద్ర మోదీ
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
ప్రజల కోసం శ్రమించేందుకే తాను పుట్టానని, మోదీ ఎప్పుడూ మోజ్ చేసేందుకు పుట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కష్టపడుతున్నట్లు పేర్కొంటూ సేవ సంకల్ప అభియాన్ ద్వారా ఆయన పడిన కష్టాన్ని గుర్తు చేశారు. మోదీ శ్రమ ఫలితం దేశంలోని ప్రతి మూలన కనిపిస్తోందని, ప్రజల అభ్యున్నతియే ధ్యేయంగా ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని వెల్లడించారు.