ఎస్ఐఆర్ నిర్వహణ నిర్ణయం అందరి ఏకగ్రీవమన్న కేంద్ర ఎన్నికల సంఘం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: న్యూఢిల్లీ
ఎస్ఐఆర్ నిర్వహణపై అన్ని అధికారిక, ప్రజాస్వామ్య చర్చల అనంతరం ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, అందరూ ఒకే తాటిపై ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, అధికారికంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం అమలు చేసినట్లు ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.