యెస్ బ్యాంక్ కుంభకోణంలో సీబీఐకి ఎదురుదెబ్బ
రిపోర్టర్: సతీష్
స్థలం: மகாராஷ்டிரா
యెస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ రూ.4,733 కోట్ల రుణ కుంభకోణంలో ఇండియাবిల్స్ పాత్రపై మరింత దర్యాప్తునకు అనుమతించాలన్న సీబీఐ అభ్యర్థనను ముంబై ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. కొత్త దర్యాప్తునకు తగిన ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టులో సీబీఐ తెలిపిన వివరాలను ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.