సీఎస్కేలో వాటా కోరలేదన్న ధోని వార్తలపై స్పందించిన ఫ్రాంచైజీ.
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ ధోని వాటా కోరాడంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. ధోని తమ వద్ద ఎప్పుడూ వాటాల గురించి ప్రస్తావించలేదని సీఎస్కే సీనియర్ అధికారి తెలిపారు. ఇదొక అవాస్తవ ప్రచారం అని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కొట్టిపారేశారు.