'ప్రతి అభివృద్ధి ప్రజల మేలు కోసమే': పాయకరావుపేట అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

రిపోర్టర్: గోపి స్థలం: పాయకరావుపేట

ప్రతి అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలనే లక్ష్యంతో పాయకరావుపేటలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగి పాయకరావుపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేయాలని స్పష్టం చేశారు.