పాలనా సంస్కృతిలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెచ్చామన్న నారా లోకేష్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పాలనా సంస్కృతిలో భాగం చేశామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పీఏఎఫ్ఐ వార్షిక వేదికలో మాట్లాడుతూ నిర్ణయాలు, అమలు, డెలివరీలో వేగంతో పాటు ఫైళ్ల పరిష్కారం, పెట్టుబడుల సాధనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ అధికారికంగా వెల్లడించింది.