టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే గౌతు శిరీష సందర్శించి అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారులకు త్వరగా ఇళ్లు అందించాలని, నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.