షార్జా రాజభవనాన్ని సందర్శించిన మమ్ముట్టి
రిపోర్టర్: సతీష్
స్థలం: World
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి షార్జా రాజభవనాన్ని సందర్శించారు. షార్జా డిప్యూటీ రూలర్ సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు మమ్ముట్టి సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఆయన యూఏఈలో పర్యటిస్తున్నారు.