బెంగళూరులో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడి ఎంగేజ్‌మెంట్‌

రిపోర్టర్: కిరణ్ స్థలం: బెంగళూరు

బెంగళూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడు ఇషాన్‌ వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులు నీనా, ఇషాన్‌లను వారు ఘనంగా ఆశీర్వదించారు.