బందర్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ అభ్యర్థి అబీదా
రిపోర్టర్: రమేష్
స్థలం: మచిలీపట్నం
బందర్ నగరపాలక సంస్థ మేయర్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లంక జ్యోతిపై ముప్ పై వేల ఓట్ల భారీ మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్ లో విజయం సాధించడం పట్ల కూటమి శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. నగర సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన మేయర్ అబీదా స్పష్టం చేశారు.