గ్లోబల్ సౌత్ దేశాల గొంతుక బ్రిక్స్: ప్రధాని మోదీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. బ్రిక్స్ కూటమి వేదికగా గ్లోబల్ సౌత్ దేశాల గొంతును బలంగా వినిపిస్తున్నామని, భిన్నత్వం, పరస్పర సహకారమే ఈ కూటమికి ప్రధాన బలమని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతుల్యత అవసరమని తెలిపారు.