దుబాయ్ వేదికగా ఐఎల్టీవెంట్ 20 ఐదు సీజన్ ప్లేయర్ల వేలం
రిపోర్టర్: సురేష్
స్థలం: Dubai
అంతర్జాతీయ లీగ్ టీ20 ఐదో సీజన్ ప్లేయర్ల వేలం అక్టోబర్ ఒకటిన దుబాయ్లో జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేలంలో ఇరవై మూడు దేశాల నుంచి రెండు వందలకు పైగా ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బాబర్ ఆజం, ఫాఫ్ డుప్లెసిస్ వంటి ప్రముఖ టీ20 క్రికెటర్లు ఈ వేల వేదికపైకి రానున్నారు. ఆరు ఫ్రాంచైజీలు పదమూడు లక్షల నుంచి సుమారు పద్నాలుగు లక్షల డాలర్ల పర్సుతో ఈ వేలంలో పాల్గొని తమ జట్లను పటిష్టం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.