ప్రోటోకాల్ ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారంటూ బిఆర్ఎస్ కౌన్సిలర్ ఆరోపణ
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 17వ వార్డులో తమకు సమాచారం ఇవ్వకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేశారని బిఆర్ఎస్ కౌన్సిలర్ రవీందర్ మీడియా ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.