కౌన్సిలర్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
హుస్నాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ కౌన్సిలర్ రవీందర్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించేందుకే ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తున్నాయని మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి స్పష్టం చేశారు.