వలిగొండలో అక్కాచెల్లెల చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లు
రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY
స్థలం: వలిగొండ
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని అక్క చెల్లెల చెరువు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. వలిగొండ పట్టణ కేంద్రంలోని అన్ని వినాయక విగ్రహాలు ఈ చెరువు వద్దనే నిమజ్జనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి, సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.