అమెరికా ఎన్నికలు: రాష్ట్ర శాసనసభ స్పీకర్గా రంజీవ్ పూరి చరిత్ర సృష్టించే అవకాశం
రిపోర్టర్: మహేష్
స్థలం: మిచిగాన్
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని విశ్లేషకులు తెలిపారు. భారతీయ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. డెమొక్రాట్లు విజయం సాధిస్తే రంజీవ్ పూరి దేశంలోనే మొట్టమొదటి భారతీయ అమెరికన్ స్టేట్ హౌస్ స్పీకర్గా చరిత్ర సృష్టించనున్నారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి.