భారీ వర్షాల బీభత్సం: గుంటూరు జిల్లాలో ఇద్దరు దుర్మరణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గుంటూరు
మురసు తీవ్ర తుపాను ప్రభావంతో పలు జిల్లాల్ లో కుండపోత వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు గుంటూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగాయని, రహదారులు ధ్వసమయ్యాయని, ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారని పేర్కొన్నారు.