ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య జరుగుతున్న మూడో మరియు చివరి యూత్ వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ జాక్ జోస్నెక్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు 2-0 ఆధిక్యంలో కొనసాగుతూ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్ళూరుతోంది.