స్పోర్ట్స్ కోటాపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ శ్వేత తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై ప్రతిపక్ష పార్టీ చేస్తోన్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని ఆసియా మహిళా కబడ్డీ గోల్డ్ మెడలిస్ట్ శ్వేత మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన తనను ఫేక్ అనడం దుర్మార్గమని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.