స్పెయిన్ ఫుట్‌బాల్ క్లబ్ ఎల్డెన్స్ కొనుగోలుకు మెస్సీ ఒప్పందం
రిపోర్టర్: నరేష్
స్థలం: World
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లಿಯోనెల్ మెస్సీ స్పెయిన్‌కు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ సీడీ ఎల్డెన్స్‌ను పూర్తిగా కొనుగోలు చేయడానికి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలికాంటె కేంద్రంగా ఉన్న ఈ క్లబ్ షేర్లలో వంద శాతం సొంతం చేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. లా లీగా 2లో ఆడుతున్న ఈ క్లబ్ కొనుగోలు ప్రక్రియ త్వరలోనే లాంఛనంగా పూర్తికానుంది. ఇప్పటికే యూఈ కొర్నెల్లా క్లబ్‌ను కూడా ఆయన దక్కించుకున్న విషయం తెలిసిందే.