డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లపై ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని అధికారిక వర్గాలు మండిపడ్డాయి. గతంలో వారి హయాంలో నిర్వహించిన క్రీడల సర్టిఫికేట్లను కూడా ఇప్పుడు ఫేక్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తాము ఫేక్ అయి ఉండి అందరినీ ఫేక్ అనడం సరికాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.