ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన: సీఈసీ రాజీనామాకు అభిజిత్ డిప్కే డిమాండ్

రిపోర్టర్: సురేష్ స్థలం: Mumbai

ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని శివాజీ పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసనకు సిద్ధమైందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే వెల్లడించారు. జ్ఞానేశ్ కుమార్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యథాన్ని ఉధృతం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.