కొండా సురేఖ తొలగింపుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీనియర్ నేత

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Telangana

బీసీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించడంపై సీనియర్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుమార్తె వ్యాఖ్యలకు బాధ్యతగా మంత్రిని బర్తరఫ్ చేయడం సరికాదని, ఇది కాంగ్రెస్ అంతర్గత విభేదాల ఫలితమేనని విమర్శిస్తున్నారు. బీసీల పక్షపాతిగా చెప్పుకునే సీఎం, బీసీ మంత్రిపైనే వేటు వేయడం బాధాకరమని, ఇది పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.