పోటెత్తిన ఓటర్లతో పలాస మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విజయవంతం

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అరபై ఏడు కేంద్రాలలో எழுபది శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను స్థానిక జూనియర్ కళాశాలకు తరలించారు. పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ డెబ్బై ఆరు బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి సీల్ చేశారు. రేపు కౌంటింగ్ నిర్వహించనున్నారు.