బెర్క్షైర్ హ్యాథవే కొత్త చైర్మన్గా హోవార్డ్ బఫెట్ నియామకం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Omaha

ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ వారెన్ బఫెట్ కుమారుడు హోవార్డ్ గ్రాహం బఫెట్ 1.1 ట్రిలియన్ డాలర్ల విలువైన బెర్క్షైర్ హ్యాథవే కంపెనీకి నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. జనవరి 1న సీఈఓ పదవి నుంచి తప్పుకున్న వారెన్ బఫెట్, తాజాగా చైర్మన్ బాధ్యతలను కూడా తన కుమారుడికి అప్పగించారు. ఒకప్పుడు వ్యవసాయంపై దృష్టిసారించిన హోవార్డ్ బఫెట్, ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులున్న ఈ భారీ కార్పొరేట్ దిగ్గజ సంస్థ పగ్గాలను చేపట్టడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.