మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ఘన సన్మానం
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను స్పెషల్ కలెక్టర్ ప్రమీల, ఎంపీడీవో ప్రమోద్ కుమార్ మరియు మండల పరిషత్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.