దేశంలో పదేళ్లలో తొలిసారిగా పడిపోయిన వరి ఉత్పత్తి

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

భారత్లో పదేళ్లలో తొలిసారిగా వరి ఉత్పత్తి పడిపోయిందని అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావం మరియు సరిగ్గా వర్షాలు పడకపోవడం వల్ల వరి సాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా నూట నలభై రెండు శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు సమయంలో వరి విస్తీర్ణం నాలుగు శాతం తగ్గిందని, దేశీయ అవసరాలు తీర్చుకోవడంపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.