ది లాస్ట్ ఫస్ట్ వింటర్ కే టూ ట్రైలర్ విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: World
నిర్మల్ పుర్జా, సాజిద్ సద్రాల ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ 'ది లాస్ట్ ఫస్ట్: వింటర్ కే2' అధికారిక ట్రైలర్ విడుదలయింది. అమీర్ బార్-లెవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాహసయాత్ర నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.