నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
దేశంలోని నిరుద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. సంస్థలో మొత్తం 232 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నవంబర్ మొదటి తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.