తెలంగాణ కార్టూన్: మూసీ ముస్తాబు.. సామాన్యుడి గుండెదడ!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

నదిని లండన్ థేమ్స్ లా మార్చేస్తారట... కానీ ఆ సుందర దృశ్యం చూసేందుకు రేపటికి మన ఇల్లు ఉంటుందో గాల్లో తేలుతుందో తెలియట్లేదు!